Nagumomu Ganaleni || Alludugaru Movie Video Songs || Mohan Babu Shobhana Ramya Krishna

3,263 views · Published 28 February 2018 · 5:47 · Indexed 4 October 2026

Channel: MX RECORDS · 2018 · Entertainment

Watch on YouTube

KINDLY SUBSCRIBE TO MADHURA TALKIES FOR LATEST MOVIES & VIDEO SONGS CLICK HERE https://goo.gl/WZRNU4

Watch Nagumomu Ganaleni Video Song from Alludugaru Movie starring  Mohan Babu, Ramya Krishna, Shobana, Kongara Jaggaiah, Chandramohan, Kaikala Satyanarayana, Directed by K Raghavendra Rao Garu, produced by Mohan Babu, Music composed by K. V. Mahadevan

******Lyrics for Nagumomu Ganaleni********* 
స గ మ ప ని స
ని ద ప మ గ రి ని స
నగుమోము గనలేని నా జాలి తెలిసి


నగుమోము గనలేని నా జాలి తెలిసి
నను బ్రోవగ రాదా శ్రీ రఘువర నీ నగుమోము గనలేని నా జాలి తెలిసి

నగరాజధర నీదు పరివారులెల్ల
నగరాజధర నీదు పరివారులెల్ల
ఒగి బోధన జేసెడు వారలు గారే యిటులుండుదురే
నీ నగుమోము గనలేని నా జాలి తెలిసి
నను బ్రోవగ రాదా శ్రీ రఘువర నీ నగుమోము గనలేని నా జాలి తెలిసి

ఖగరాజు నీయానతి విని వేగ చనలేడో
గగనానికి ఇలకు బహుదూరంబనినాడో
జగమేలే ... జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు
వగ జూపకు తాళను నన్నేలుకోరా త్యాగరాజనుత
నీ నగుమోము గనలేని నా జాలి తెలిసి
నను బ్రోవగ రాదా శ్రీ రఘువర నీ నగుమోము
గ మ ని ద ప మ గ రి ని స గ మ నగుమోము
ని స గ మ ప ని స గ రి ని స . ని ద మ ప . గ రి ని స గ మ నగుమోము
ని ద ప మ గ రి స ని స గ మ ప గ మ ప ని స మ మ గ గ రి రి స స ని ద ప మ ప ని ద ప మ గ రి రి స గ మ నగుమోము
నిస ని ని సా . నిస ని ని సా నిస ని ని సా స ని స గ రి ని స గ మ గ మ ప ని స
ని స గ మ ప ని స . ద ప మ గ రి స ని . స గ మ ప ని స . గ మ ప ని స గా . మ ప ని స గ మా . ప ని స గ మ పా గ రి ని స ని ద మ ప గ రి ని స . గ . మ . ప మ గ రి స ని స . గ . ప మ గ రి స ని స . గ మ గ రి స ని
స గ మ ప మ . గ మ ప ని ప . మ ప ని స ని పా ప నీ ని స సా ని సా ని ద ప మ పా ప నీ ని ని స ని ద ప మ పా
మ ప స ని ద ప మ గ మ ప ని పా ప మ ప ని స నీ ని . ప ని స గ స గ గ గ రి రి రి స స స గ రి స ని ద ప రి రి రి స స స రి స ని ద ప మ గ గ గ గ మ ప ని స గ మ మ గ రి స ప స ని ద ప రి రి స గ మ
నగుమోము గనలేని నా జాలి తెలిసి
నను బ్రోవగ రాదా శ్రీ రఘువర నీ నగుమోము గనలేని నా జాలి తెలిసి

***************************************
Like - https://goo.gl/WUpL2n
Subscribe - https://goo.gl/hUq3AF
Follow - https://goo.gl/u2D3vZ

More from this channel