How Lord Venkateswara | Decorated with Flowers at Tirumala | Here are the Details

901 views · Published 15 November 2018 · 5:52 · Indexed 12 October 2026

Channel: ETV Andhra Pradesh · 2018 · News & Politics

Watch on YouTube

శ్రీవారి అలంకరణకు నిత్యం 250 నుంచి 300 కేజీల పుష్పాలను వినియోగిస్తున్నారు.
* 12 రకాల సాంప్రదాయ పుష్పాలతో పాటు ఆరు రకాల పత్రాలతో పూల మాలలు తయారీ. * మాను సంపంగి, చామంతి, గన్నేరు, మల్లెలు, మొల్లలు, కనకాంబరాలు, తామర, కలువ, మొగలిరేకులు సంపంగి వంటి వినియోగం. * తులసి, మరువం, దవనం,బిల్వం, పన్నీరాకు వంటి పత్రాల వినియోగం. * 50 మంది సిబ్బందితో పూల మాలలు తయారీ.* శ్రీవారి సేవకులు, భక్తులతో ను పూలమాలలు తయారీ.* ఏడాదికి 250 టన్నుల పూలను వినియోగిస్తున్నారు. * బ్రహ్మోత్సవాలు ఇతర ఉత్సవాల్లో అధిక సంఖ్యలో పూల వినియోగం.* పుష్ప కైంకర్యం రూపంలో వివిధ రాష్ట్రాల నుంచి ఉచితంగా పూల ను పంపుతున్న భక్తులు.* తమిళనాడు నుంచి 60 శాతం, కర్ణాటక నుంచి 30 శాతం పుష్పాలను పంపుతున్న భక్తులు

#Tirumala

More from this channel