Latest Telugu Song about Mobile uses
465 views · Published 3 August 2017 · 2:03 · Indexed 6 October 2026
Channel: i clicks · 2017 · Entertainment
latest telugu video song 2017 నేటి మేటి జనం :- మొగుడు లేకుండా ఉండగలరు కాని మొబైల్ లేకుండా ఉండలేరు , పెళ్ళాం పక్కనున్నా చూడరు కాని ఫేస్బుక్ ని చూడకుండా ఉండలేరు రోడ్డు మీద నడుస్తుంటే చాటింగ్ , తిన్తుంటుంటే చాటింగ్ ,పడుకొని చాటింగ్ , దుప్పట్లో దూరి మరి చాటింగ్ . చివరికి ఎవరు ఎవరిని చేస్తారో తెలియదు చీటింగ్ . కాలం మారిన మన కన్నులు మారలేదు, తరాలు మరీనా తప్పటడుగు ఆగలేదు , ముందుకు ముందుకు అంటూనే వెనకడుగు వేస్తున్నాo, దూరం తగ్గాలని అడుగువేస్తే దగ్గేరున్డి దూరం , కాలేజీలో ఏది చదువు కళాశాలలో ఏది చదువు రాత్రంతా ఫేస్బుక్ లో పగలంతా వాట్స్ అప్ లో అమ్మ పిలిచినా పలకం నాన్న పిలిచినా పలకం పుస్తకాలు పట్టము పులిహోర తినం చాటింగ్ లు చేస్తాం చీటింగ్ లు చేస్తాం చాక్లెట్ లు ఇస్తాం చేలల్లోకి వెళతాం కడుపులు చేస్తాం కన్నీళ్ళు కారుస్తాం ఏది ఏది నీ మనుగడ చివరికి మట్టిలోనే నీవు మునుగుట. వ్యసనంలా మారిన సెల్ఫోన్లు , చిల్లరకే ఇంటర్నెట్ ప్యాకేజీలు , చాటింగ్ ప్రియుడితో ? చీటింగ్ మొగుడితో ? నేటి యువత మొబైల్ ఇంటర్నెట్ కి బానిసలు గా మారి చెడు దారి పడుతున్నారు. *** Our Special Thanks to " MITTAPALLY SURENDER" గారికి, అన్నా మీరు పడిన పాట నేటి యువతరాన్ని మేలుకోలుపెలా వుంది. మీ పాటకి నేను నాకున్న జ్ఞానంతో ఈ చిన్న వీడియో చేశాను ఇందులో తప్పులు వుంటే క్షమించండి . మీ అనుమతిలేకుండా ఈ పాటను వీడియో గా మర్చి ప్రజలకు తెలిసేలా చేస్తున్న మీరు చూస్తారని చూసి మీ అభిప్రాయాన్ని తెలుపుతారని వేడుకుంటున్న . మీ అభిమాని . If u any objection I will remove this. thank u.