Makers Hive Innovations | Established by A Hyderabad Youngster | to Help Farmers in 13 Stages

1,850 views · Published 15 December 2018 · 7:17 · Indexed 23 September 2026

Channel: ETV Andhra Pradesh · 2018 · News & Politics

Watch on YouTube

Makers Hive Innovations | Established by A Hyderabad Youngster | to Help Farmers in 13 Stages || Yuva
విత్తనం నాటిన దగ్గరి నుంచి పంట చేతికొచ్చి... విపణిలో విక్రయించే దాకా కర్షకులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. సమస్య వెనుక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అన్నదాతలకు అండగా నిలబడడానికి ముందుకొచ్చాడు ఓ యువకుడు. తన ఆలోచనలను హరితవిప్లవ పితామహుడు స్వామినాథన్ తో పంచుకొని మరో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టాడు. రైతుల సమస్యలకు సాంకేతిక పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తున్నాడు.

More from this channel