లక్ష్యం కోసం లక్ష మంది | ధర్మపరిరక్షణలో భాగంకండి.. దేశభక్తిని చాటుకోండి | Bharattoday
2,173 views · Published 9 November 2018 · 3:17 · Indexed 22 September 2026
Channel: Bharat Today · 2018 · News & Politics
#లక్ష్యంకోసంలక్షమంది #Bharattoday #DesamkosamDharmamkosam 1.సనాతన ధర్మం, సాంస్కృతిక వైభవం, నిత్యనూతన విజ్ఞానంతో ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిన వేదభూమి....... ఇది ఒకప్పటి మన భారతం. 2.భారతీయ ధర్మం పై దాడులు, ఆచార సంప్రదాయాలంటే అపహాస్యం...ఇది నేటి భారతం. 3.పాలకులు తమ ప్రాభవం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ధర్మాన్ని కాలరాస్తుంటే, మీలో ఆవేశం పొంగుతోందా..? 4.విదేశీ కుట్రలతో భరతజాతి నిర్వీర్యం అవుతుంటే మీలో ఆవేదన పెల్లుబుకుతోందా? 5. మన సంప్రదాయాలు, విశ్వాసాలపై పెచ్చుమీరుతున్న వంకర వ్యాఖ్యానాలపై మీరు రగిలిపోతున్నారా? 6.ధర్మ రక్షణకు విఘాతం కలిగించే శక్తులపై పోరాడాలని తపిస్తున్నారా? 7.కానీ ఒక్కరే ఏమీ చేయలేకపోతున్నామన్న నిర్వేదంలో ఉన్నారా..? 8.ధర్మాన్ని, దేశాన్ని కాపాడుకోవాలన్న ఆవేశం, ఆరాటం ,ఆకాంక్ష గుండెలోతుల్లోంచి తన్నుకొస్తున్నా.. ఒంటరిపోరాటం చేయలేక నిరాశ చెందుతున్నారా...? అయితే రండి....దేశం కోసం,ధర్మం కోసం ఆవిర్భవించిన ఏకైక న్యూస్ ఛానల్ 'భారత్ టుడే' తో జతకలవండి. భారతీయతను, ధర్మాన్ని పరిపూర్ణంగా సంరక్షించే ధర్మాగ్రహ జ్యోతిగా వెలుగొందుతున్న ఛానల్ భారత్ టుడే. ధర్మరక్షణకై భారత్ టుడే చేస్తున్న వివిధ కార్యక్రమాలకు సహసమర్పకులుగా ఉండండి. దేశం కోసం,ధర్మం కోసం భారత్ టుడే చేస్తున్న కార్యక్రమాలు: • భారతదేశ ఘన చరిత్రను, సంస్కృతిని పరిచయం చేసే "ఇదే హైందవం" • ధర్మదూషణను, అనుచిత ఛాందసవాదాన్ని ప్రతిఘటించే విశ్లేషణ "ధర్మపీఠం" • భరతజాతి జాగృతమవ్వాల్సిన అవసరాన్ని సవివరంగా తెలిపే "ఓ హిందూ మేలుకో" వివిధరంగాల్లో ప్రతిభావంతుల స్ఫూర్తిదాయక కథనాల సమాహారం చెప్పాలని ఉంది"... ఇలా అనేక కార్యక్రమాలను చేస్తూ, ముందుకెళుతోంది. భారత్ టుడే. కార్యక్రమ నిర్వహణలో ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనా, ధర్మరక్షణ, దేశ ఉన్నతే లక్ష్యంగా ముందుకు సాగుతోంది భారత్ టుడే. మార్కెట్ మాయాజాలానికి మోకరిల్లకుండా, నమ్మిన సిద్ధాంతాల జెండా చేతపట్టి ముందుకు సాగుతోంది భారత్ టుడే. ఆరోగ్యాన్ని హరించే కోక్ లు, సిగరెట్, గుట్కా, శృంగార ప్రకటనలు, తావీజు మహిమల్ని చెప్పే చిల్లర ప్రకటనల ముందు భారత్ టుడే తలవంచలేదు..ఎప్పటికీ తలవంచదు. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా రూపొందుతున్న భారత్ టుడే కార్యక్రమాల్లో దేనికయినా సంవత్సరానికి కేవలం వెయ్యి రూపాయలతో మీరూ సహ సమర్పకులుగా ఉండవచ్చు. మీ చెల్లింపును NEFT/Net banking/ Cheque ద్వారా SBI, Sahasra Television Pvt Ltd, అకౌంట్ నెంబర్ 38025582171 ( IFSC Code: SBIN0004155, Jubilee Hills)కు పంపించండి. భారత్ టుడే తో జతకలిసి మీరూ ఈ మహాసంకల్పంలో భాగస్వాములుకండి. మీ చెల్లింపు వివరాలను, పేరు, ఈ మెయిల్ id ని 91333 11266నెంబర్ కు whats app చేయండి. తద్వారా రశీదు తో పాటు భారత్ టుడే కార్యక్రమ వివరాలను అందుకోండి. ఈ లక్ష్యం కోసం లక్ష మందిలో మీరూ ఒకరకండి. జై భారత్.
More from this channel
-
1:13
AP BJP President Kanna LaxmiNarayana Fires On CM Chandrababu | Vishakapatbnam | BharatToday
-
1:20
Congress Leader Gandra VenkataRamana Reddy Fires On CM KCR | Warangal | BharatToday
-
4:19
YSRCP Leader Ambati Rambabu Press Meet At YCP Office | BharatToday.
-
2:38
Secret Behind #DesamLoDongaluPaddaru Movie - Actor Khayyum | Desam Lo Dongalu Paddaru Team Interview
-
4:12
#DesamLoDongaluPaddaru Team About Goutham Rajkumar's Dedication In The Movie || Bharat Today
-
2:26
TDP MLC Buddha Venkanna Press Meet Over Conspiracy On CM Chandrababu | Vijayawada | Bharat Today
-
2:33
High Court Investigation PostPoned To 10th Oct On Marri Shashidhar Reddy Petition Over List Of Votes
-
1:40
BJP MLA Raja Singh Response On His Facebook Hack | Facebook Account Hackers | Bharat Today