Sunday live (Top youtubers అమ్ముడు పోతున్నారు).....

159 views · Published 23 December 2018 · 27:36 · Indexed 30 September 2026

Channel: Bharath Adda · 2018 · Entertainment

Watch on YouTube

Sunday live (Top youtubers అమ్ముడు పోతున్నారు).....
#Trending1

friends. ..tech top telugu youtubers , అమ్ముడు పోతున్నారు ...
వాళ్ళు మంచి అనే ముసుగులో మాయ చేస్తున్నారు..
మీరు subscribe చేసుకున్న youtubers కి కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ అడగండి....

అన్న నువ్వు డబ్బు తీసుకుని ఇంటర్వ్యూ ఇచ్చావా...అని?

products review చెయ్యడం లో ..డబ్బు తీసుకుంటే.....
అది అవసరం...

ఇంటర్వ్యూ లకు కూడా డబ్బు డిమాండ్ చేస్తే .....
అది ఆశ.....

మన టాప్ యూట్యూబుర్లు ఇదే ఫాలో అవుతున్నారు...

దీన్ని స్టాప్ చెయ్యాలి అంటే ...ఎమ్ చెయ్యాలి....

మిరే చెప్పండి.....

More from this channel