Whatsapp, which shocks iPhone users, works for them|Live|

109 views · Published 22 September 2018 · 4:01 · Indexed 29 September 2026

Channel: Clear Water Drop Solutions Pvt Ltd · 2018 · Entertainment

Watch on YouTube

Whatsapp, which shocks iPhone users, works for them


In the social media, the bursting instant messaging giant Watsup shocked iPhone users. Shocking the older iPhone users took a sensational decision. IOS 7.1.2 has announced that its app will not work for IOS versions. Apple has announced the launch of the latest iOS operating system of iPhone 5. Apple has released its operating system IOS 12 on September 17th. It lifts iPhone users and iPad users with new features and updates. Watsup made this decision in this context.
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఇన్‌స్ట్ంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ ఐఫోన్ యూజర్లకి షాకిచ్చింది. పాత ఐఫోన్ యూజర్లకు షాక్‌ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐఓఎస్‌ 7.1.2కి ముందున్న ఐఓఎస్‌ వెర్షన్లకు తమ యాప్‌ పనిచేయదని ప్రకటించింది. కాగా ఆపిల్‌ సరికొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఐఓఎస్‌ 12 ఐఫోన్‌ యూజర్ల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆపిల్‌ తన ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఐఓఎస్‌ 12ను సెప్టెంబర్‌17న విడుదల చేసింది.సరికొత్త ఫీచర్లతో, అప్‌డేట్లతో ఐఫోన్‌ యూజర్లను, ఐప్యాడ్‌ యూజర్లను ఇది అలరిస్తోంది. ఈ నేపథ్యంలో వాట్సప్ ఈ నిర్ణయం తీసుకుంది.

More from this channel