Grand Success of SARAS Exhibition | Inducted a Thought of Online Marketing for DWCRA | Idi Sangathi

1,741 views · Published 29 October 2018 · 12:51 · Indexed 23 September 2026

Channel: ETV Andhra Pradesh · 2018 · News & Politics

Watch on YouTube

ప్రభుత్వం సహకారంతో స్వయం సహాయక బృందాల మహిళలు తయారుచేసిన వస్తువులకు విపరీతమైన గిరాకీ నెలకొంది. విజయవాడలో ఏర్పాటు చేసిన సరస్ ఎగ్జిబిషన్‌లో నాలుగున్నర కోట్ల రూపాయల అమ్మకాలు జరిపిన స్వయం సహాయక బృందాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. ఇక్కడి ప్రజల ఆదరణను ప్రత్యక్షంగా చూసిన ఉన్నతాధికారులు భవిష్యత్తులో ఆ ప్రదర్శనలు పెద్దఎత్తున ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సదుపాయం కల్పిం చేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు..

More from this channel