Uyyalawada Narasimha Reddy | A Rebel Leader Revolted against Unjust of Foreign Rulers
2,827 views · Published 25 August 2018 · 13:06 · Indexed 30 September 2026
Channel: ETV Andhra Pradesh · 2018 · News & Politics
కొందరు సమస్యలతో రాజీ పడి జీవిస్తారు. మరికొందరు పరిష్కారం వెతికేందుకు పోరాటం చేస్తారు. రెండో కోవకు చెందిన వ్యక్తే... ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. శక్తిమంతమైన బ్రిటీష్ సైన్యానికి ఎదురు నిలిచి.. వీరోచితంగా పోరాడారు.. చివరికి ఆ యుద్ధంలోనే మరణించారు. మొదటి స్వాతంత్ర్య పోరాటానికి పదేళ్ల ముందే.. ఆంగ్లపాలనపై తిరుగుబాటు చేసిన యోధుడిగా చరిత్రలో తన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. రేనాటిసీమలో సంచలనం సృష్టించి.. శత్రువులకు ముచ్చెమటలు పట్టించిన నరసింహారెడ్డికి.... అక్కడి ప్రజలకు విడదీయరాని బంధం ఏర్పడింది. తరాలు మారుతున్నా.. ఇంకా అది కొనసాగుతూనే ఉంది. అసలు ఈయన ఎవరు..? కుటుంబ నేపథ్యం ఏమిటి...? ఎందుకు కత్తిపట్టాల్సి వచ్చింది....? తన వీరగాథ.... సినిమాగా తెరకెక్కుతుందన్న విషయం తెలిసినప్పటి నుంచి ఈ ప్రశ్నలు వెలుగులోకి వచ్చాయి.
More from this channel
-
1:18
Andhra Pradesh | 4th July 2018 | Ghantaravam 6 PM News Headlines
-
4:58
TDP & YCP are in Neck to Neck Fight | A Look on Political Scenario in Tirupati
-
0:40
Puducherry CM Narayanasamy wants Supreme Court's Delhi ruling replicated in the UT
-
25:00
Pratidwani | 4th July 2018 | Full Episode | ETV Andhra Pradesh
-
4:08
AP Cabinet Expansioin | CM Chandrababu May Give Chance to Minority & SC's
-
4:00
Sri Guru Charitra | Thamasomajyotirgamaya | 5th July 2018 | ETV Andhra Pradesh
-
6:55
Grahavedam | Machiraju Kiran Kumar | Thamasomajyotirgamaya | 5th July 2018 | ETV Andhra Pradesh
-
4:14
TDP MP's to Stage Protest | in Parliament | for Railway Zone