Vijayawada's Raghuram | Founder of Bhoomi Organics | Left Rs 3 Lakh Salary Job
3,723 views · Published 10 December 2018 · 7:28 · Indexed 15 October 2026
Channel: ETV Andhra Pradesh · 2018 · News & Politics
Vijayawada's Raghuram | Founder of Bhoomi Organics | Left Rs 3 Lakh Salary Job to Do Some thing to the Nation || Yuva భూమి చల్లగా ఉంటేనే సమస్త జీవరాసులకు మనుగడ సాధ్యం. అన్నిరకాల సౌకర్యాలు, వసతులతో జీవించేందుకు...ఆ పుడమినే మానవుడు పణంగా పెడుతున్నాడు. రసాయనాలు, విష వ్యర్థాలతో పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాడు. ప్రాణాల్ని నిలబెట్టే గాలి, నీరు, ఆహారాన్ని అందించే ఆవనిని కాపా డటమే లక్ష్యంగా ఉద్యమం చేస్తున్నాడు...విజయవాడ యువకుడు. సేంద్రియ ఉత్పత్తులతో పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాడు.
More from this channel
-
5:30
TDP deeksha for Vizag Railway Zone | MPs & leaders participate
-
1:06
Andhra Pradesh | 4th July 2018 | Ghantaravam 5 PM News Headlines
-
1:18
Andhra Pradesh | 4th July 2018 | Ghantaravam 6 PM News Headlines
-
1:24
Centre Govt negligence on Farmers Problems | Minister Somireddy
-
4:58
TDP & YCP are in Neck to Neck Fight | A Look on Political Scenario in Tirupati
-
0:40
Puducherry CM Narayanasamy wants Supreme Court's Delhi ruling replicated in the UT
-
2:22
No Special Status To Andhra, Centre Tells SC
-
0:33
YS Jagan Praja Sankalpa Yatra at East Godavari