CRS Special INSPECTION | Guntur to Nandyal Section | First Electric Train | Indian Railways
1,468 views · Published 1 May 2018 · 1:11 · Indexed 20 October 2026
Channel: GopiRailworld · 2018 · Autos & Vehicles
CRS Special Train. మొట్టమొదటిసారిగా గుంటూరు నుండి నల్లపాడు నరసరావుపేట డోన్ మార్గంలో wap7 ఎలక్ట్రికల్ లోకో వెల్లడం ఇదే ప్రథమం. ఇప్పటివరకు గుంటూరు డివిజన్ పరిధిలో మంగళగిరి, తెనాలి మార్గంలోనే విద్యుద్దీకరణ సౌకర్యం ఉండగా నల్లపాడు నుండి గుంతకల్లు వరకు ఎలక్ట్రికల్ లైను పనులు జరుగుతున్న నేపథ్యంలో నల్లపాడు నుండి కంభం 170 కి.మీ. వరకు పూర్తి అయిన విద్యుద్దీకరణ పనులను పరిశీలించేందుకు 11 మే 2017 ఉదయం గుంటూరు నుండి బయలుదేరినప్పుడు నల్లపాడు కర్వ్ లో తీసిన వీడియో ఇది. మొత్తం మూడు లోకోలతోపాటు బయలుదేరిన రైల్వే సిబ్బంది విద్యుద్దీకరణ పనులను పరిశీలంచి సాయంత్రమునకు గుంటూరు చేరుకున్నారు. ఇదే మార్గములో మొట్టమొదటిసారిగా కొండవీడు / ప్రశాంతి నిలయం / పూరీ యశ్వంతపూర్ ఎక్స్ ప్రెస్ లకు ఎలక్ట్రికల్ లోకోలతో ప్రారంభం అయిన వీడియోలను త్వరలోనే నా చానెల్ ప్రవేశపెడతాను. వీక్షించినందులకు ధన్యవాదములు. Thank You for Watching. If you enjoy it, "SUBSCRIBE" and "LIKE". Thanks a lot for watching! © GopiRailworld
More from this channel
-
0:43
AJJ WAP1 22004 Vijayawada Cehnnai Central JANSHATABDI Superfast EXPRESS at MAG Hills
-
1:23
Janmabhoomi SuperFast Express Crossing Janmabhoomi SuperFast Express | Indian Railways
-
0:38
Beautiful AJJ WAP-1 leads Chennai to Santragachi AC SuperFast Express | Indian Railways
-
0:54
17221 Kakinada Port [COA] - Lokmanya Tilak Terminus [LTT] Express with KYN WDG-4 | Indian Railways
-
0:36
Villupuram to Visakhapatnam Special Express with Vijayawada WAG-7 | Indian Railways
-
0:35
22887 Howrah to Yesvantpur HumSafar Express | Indian Railways
-
0:32
Rayalaseema Express Crossing Tirupati GUDUR Passenger | Indian Railways
-
1:25
17209 Seshadri Express Arriving at Tenali Junction | Lallaguda WAP-7 | Indian Railways