Hathi Belagal Quary Incident | A True Depiction for Officials Laxity | Idi Sangathi
1,119 views · Published 9 August 2018 · 13:41 · Indexed 21 September 2026
Channel: ETV Andhra Pradesh · 2018 · News & Politics
గనులు దేశ సంపద. జాతీయ సంపదను వెలికితీసేటప్పుడు ఎన్నో ప్రమాణాలు పాటించాలి. కార్మికులకు భద్రత కల్పించాలి. ప్రమాదాలకు చోటివ్వకుండా...జాగ్రత్తలు తీసుకోవాలి. పర్యావరణాన్ని కాపాడాలి. ఇలా ఎన్నో నిబంధనలు ఉన్నా... అవన్నీ... కాగితాలకే పరిమితమయ్యాయి. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ... నిబంధనలు బుట్టదాఖలు చేస్తున్నారు. అడ్డగోలు సంపాదనే లక్ష్యంగా...జాతీయ సంపదను యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు.ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి...ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా...అధికారులు మాత్రం... నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అధికారుల అలసత్వానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది హత్తి బెళగల్ దుర్ఘటన ఇలాంటి వి గతంలో కూడా చోటుచేసుకున్న అధికార యంత్రాంగం మొద్దు నిద్ర మాత్ర వీడటంలేదు
More from this channel
-
25:00
Pratidwani | 4th July 2018 | Full Episode | ETV Andhra Pradesh
-
1:04
Andhra Pradesh | 5th July 2018 | Ghantaravam | 11 AM | News Headlines
-
1:06
Sujalam Suphalam | Organized by ETV - Eenadu | at Vizag
-
1:06
Andhra Pradesh | 6th July 2018 | Ghantaravam | 12 Noon | News Headlines
-
6:59
Importance of Breakfast | Sukhibhava | 6th July 2018 | ETV Andhra Pradesh
-
6:33
Grahavedam | Machiraju Kiran Kumar | Thamasomajyotirgamaya | 7th July 2018 | ETV Andhra Pradesh
-
1:41
ISRO successfully conducts flight tests of crew escape system
-
0:47
Minister Nara Lokesh Criticize Pawan Kalyan Comments On Govt