House for All | AP Govt Moving Towards this Aim | Idi Sangathi
1,182 views · Published 6 July 2018 · 12:31 · Indexed 26 September 2026
Channel: ETV Andhra Pradesh · 2018 · News & Politics
పేదల ఇంటికి పునాదే .. రాష్ట్రానికి ఉగాది .. అన్న తలంపుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. గూడు లేని పేదలకు పక్కా గృహాలు కట్టించి నీడ కల్పిస్తోంది. 2022 నాటికి ఆంధ్రప్రదేశ్ లో అందరికీ ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో పేద ప్రజల గృహ నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో ఇప్పటికే.. 6లక్షల ఇళ్ల నిర్మాణానికి చేరువైన ప్రభుత్వం.. వచ్చే జనవరికి.. 10లక్షల ఇళ్లు పూర్తి చేయాలని సంకల్పిస్తోంది. గురువారం ఒకే రోజు.. మూడులక్షల గృహాలకు ప్రవేశం చేయించి.. ఆ దిశగా పెద్ద అడుగు వేసింది. ఇక నుంచి ప్రతి నెలా గృహ ప్రవేశాలే అంటూ.. పేదలకు తీపి కబురును అందిస్తోంది.... రాష్ట్రంలో పెద్ద ఎత్తున సాగుతున్న గృహనిర్మాణాలపై ఇవాల్టి ఇదీ సంగతి.
More from this channel
-
4:58
TDP & YCP are in Neck to Neck Fight | A Look on Political Scenario in Tirupati
-
25:00
Pratidwani | 4th July 2018 | Full Episode | ETV Andhra Pradesh
-
4:08
AP Cabinet Expansioin | CM Chandrababu May Give Chance to Minority & SC's
-
6:55
Grahavedam | Machiraju Kiran Kumar | Thamasomajyotirgamaya | 5th July 2018 | ETV Andhra Pradesh
-
4:14
TDP MP's to Stage Protest | in Parliament | for Railway Zone
-
1:04
Andhra Pradesh | 5th July 2018 | Ghantaravam | 11 AM | News Headlines
-
1:34
Fireworks Light Up The Skies at New York | On Independence Day
-
1:06
Andhra Pradesh | 5th July 2018 | Ghantaravam 4 PM News Headlines