Non Usage of New Buildings for Govt Hospital | Makes Patients Angry | at Gudivada

2,033 views · Published 12 December 2018 · 3:31 · Indexed 23 September 2026

Channel: ETV Andhra Pradesh · 2018 · News & Politics

Watch on YouTube

Non Usage of New Buildings for Government Hospitals | Makes Patients and Rsidents Angry | at Gudivada | Krishna District | Crores of Rupees Turns into Waste

గుడివాడలోని నూతన ప్రభుత్వ కార్యాలయాల పరిస్థితి. అధునాతనంగా నిర్మించిన మున్సిపల్ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి అందుబాటులోకి రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తున్నా... ప్రారంభానికి నోచుకోక... శిథిలావస్థలో ఉన్న పాత భవనాలలోనే... అధికారులు విధులు నిర్వహిస్తున్న వైనం స్థానికులను ఆగ్రహానికి గురిచేస్తోంది.

More from this channel