Phethai Wreaks Havoc | But Govt Efforts Gave Relief | To 4 Districts |#IdiSangathi
975 views · Published 18 December 2018 · 12:59 · Indexed 6 October 2026
Channel: ETV Andhra Pradesh · 2018 · News & Politics
తిత్లీ మిగిల్చిన నష్టాన్ని అధిగమించేలోపే పెథాయ్ కష్టాలు తీసుకువచ్చింది. నాలుగు రోజుల పాటు తీర ప్రాంతాన్ని వణికించిన పెథాయ్.. కాట్రేయకోనవద్ద తీరాన్ని దాటింది. తుపాను తీరం దాటే సమయంలో ఐదు జిల్లాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడపాల్సి వచ్చింది. బీకర గాలులు, వర్ష బీభత్సంతో కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. ఎక్కడికక్కడ చెట్లు రహదారులకు అడ్డంగా పడిపోగా... వందలాది విద్యుత్ స్తంభాలు తునాతునకలు అయ్యాయి. సరిగ్గా పంట కోత దశలో వచ్చిన తుపాను.. లక్షల ఎకరాల్లోని వేల కోట్ల రూపాయల పంటను నీటిపాలుచేసి రైతన్నకు కన్నీటిని మిగిల్చింది. చేతికివచ్చిన పంటను నోటికందకుండా చేసింది. అధికార యంత్రాంగం అప్రమత్తతో నష్ట తీవ్రత కొంతవరకు తగ్గినా జరగాల్సింది జరిగింది. అయితే ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన, వ్యూహం ప్రకారం చేపట్టిన సహాయ చర్యలు బాధితులకు ఊరటనిచ్చాయి.
More from this channel
-
1:18
Andhra Pradesh | 4th July 2018 | Ghantaravam 6 PM News Headlines
-
4:58
TDP & YCP are in Neck to Neck Fight | A Look on Political Scenario in Tirupati
-
0:40
Puducherry CM Narayanasamy wants Supreme Court's Delhi ruling replicated in the UT
-
25:00
Pratidwani | 4th July 2018 | Full Episode | ETV Andhra Pradesh
-
1:00
Manasa Sarovar | Subba Rao Dead Body Reached her Native Village at Kakinada
-
4:08
AP Cabinet Expansioin | CM Chandrababu May Give Chance to Minority & SC's
-
4:00
Sri Guru Charitra | Thamasomajyotirgamaya | 5th July 2018 | ETV Andhra Pradesh
-
6:31
Srimad Bhagavata Sapthaham|Datta Vijayananda Teertha Swamiji |Thamasomajyotirgamaya| 5th July 2018