Karthi Khakee Movie Public Review || నా రేటింగ్ 3.5

372 views · Published 17 November 2017 · 3:03 · Indexed 21 September 2026

Channel: SocialPost TV · 2017 · News & Politics

Watch on YouTube

తమిళ నాడు లోని ఒక  నిజ సంఘటన ఆధారంగా నిర్మించిన చిత్రం " ఖాకీ ". తమిళనాడు లోని ఒక పొలిసు అధికారి ఒక క్లిష్టమైన కేసును ఎలా సాల్వ్ చేసారు అన్న కాన్సెప్ట్ పైన నడిచే కథనమే ఈ చిత్రం.
ఈ చిత్రం లో హీరో కార్తి , హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించారు. H .వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మ్యూజిక్ డైరెక్టర్ ఘిబ్రాన్ సంగీత దర్శకత్వం వహించారు.
ఖాకీ చిత్రం ఈ రోజే  రిలీజ్ అయింది.. ప్రేక్షకుల ఎంతో సంతోషంతో ఆనందంగా  ఉన్నారు. అధ్బుతమైన టాక్ తో సినిమా నడుస్తోంది..ఖాకీ సినిమా తో కార్తి కి మరో విజయం సాధించింది.
Visit @
Website: https://www.socialpost.news
FB Page: https://www.facebook.com/SocialpostTo...
Twitter: https://twitter.com/socialpostnews For Brand Partnerships, Promotions, Collaborations, and Business Enquiries ➤ Reach us at [email protected] Like us on Facebook: https://www.facebook.com/SocialpostTV
Like us on Instagram: https://www.instagram.com/socialposttv
Follow us on Telegram: https://t.me/socialpost_tv
Follow us on Whatsapp: https://chat.whatsapp.com/EEANNMaYlQv51924w6D32w

Regards,
SOCIAL POST TEAM

More from this channel