గవర్నర్ తో భేటీ అయిన సీఎం చంద్రబాబు | #99TV

414 views · Published 22 April 2018 · 7:23 · Indexed 25 September 2026

Channel: 99TV Telugu · 2018 · News & Politics

Watch on YouTube

𝐖𝐚𝐭𝐜𝐡 గవర్నర్ తో భేటీ అయిన సీఎం చంద్రబాబు | #99TV

గవర్నర్ నరసింహన్ తో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. విజయవాడలోని గేట్ వే హోట ల్ లో నరసింహన్ ని కలిసిన చంద్రబాబు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీలు, కేంద్రం వైఖరిపై  చర్చిస్తారని తెలుస్తోంది. సుమారు అరగంట నుంచి వారి సమావేశం కొనసాగుతోంది. కాగా, విశాఖపట్టణంలో పర్యటించిన నరసింహన్ నిన్న రాత్రి  విజయవాడ చేరుకున్నారు



𝐓𝐨𝐩 𝐓𝐫𝐞𝐧𝐝𝐢𝐧𝐠 𝐁𝐫𝐞𝐚𝐤𝐢𝐧𝐠 𝐍𝐞𝐰𝐬 𝐨𝐧 𝟗𝟗𝐓𝐕 𝐋𝐢𝐯𝐞 :


POW Sandhya Trending Video: https://www.youtube.com/watch?v=lOiSeddOzf8


 


99%'s news is biased - bias not towards a political group but biased in favour of people.

The news of 99% is daring, straight forward and biased only towards people. 99% 

Using its unparalleled infrastructure, 99% has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment it has launched a series of game shows and interactive content. 

Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people. 

►Subscribe to 99tv Telugu: https://www.youtube.com/99tvtelugu?sub_confirmation=1
►Like us on Facebook: https://www.facebook.com/99tvofficial

More from this channel