Shortage of Water for Irrigation | Hurting Prakasam Dist Farmers | Ido Sangathi

825 views · Published 1 November 2018 · 10:36 · Indexed 6 October 2026

Channel: ETV Andhra Pradesh · 2018 · News & Politics

Watch on YouTube

పంట పొలాల్లో నీరు పారుతుందని ఆశపడ్డారు. వరిపైరుకు నీరందితే చాలు కష్టాలు తీరి పోతాయని భావించారు. అప్పు చేసి మరీ... విత్తనాలు కొనుగోలు చేశారు. ఇంతా చేస్తే... వారికి మిగిలింది నిరాశే. ఇదీ... ప్రకాశం జిల్లాలో... రైతుల దుస్థితి. సాయం అందిస్తామని అధికారులు... పట్టించుకోక... అటు ప్రకృతీ సహకరించక... అయోమయ స్థితిలో పడిపోయారు అన్నదాతలు. అసలే ఎన్నో వ్యయప్రయాసలకోర్చి  సాగు చేసుకుంటున్న వారికి... ఎగువ నుంచి రావాల్సిన నీళ్లు రాకపోవటం...మరింత కుంగదీసింది. నాలుగేళ్ల తరువాతైనా... తిండిగింజలు దొరుకుతాయి అనుకున్న  రైతన్నలకు... కన్నీళ్లే తోడయ్యాయి.

More from this channel