పవన్ కళ్యాణ్ అనే పెద్దమనిషి మగతనం గురించి మాట్లాడుతాడు | Ys Jagan Fires On Pawan Kalyan | Film Jalsa

1,744 views · Published 4 December 2018 · 3:57 · Indexed 15 October 2026

Channel: Film Jalsa · 2018 · Entertainment

Watch on YouTube

పవన్ కళ్యాణ్ అనే పెద్దమనిషి మగతనం గురించి మాట్లాడుతాడు ,#YsJagan Fires On #PawanKalyan , Film Jalsa



ఈ పెద్దమనిషి 4పెళ్లిళ్లు చేసుకుంటాడు. 
4ఏళ్లకోసాగారి భార్యను మారుస్తూ, పవిత్రమైన పెళ్లి అనే వ్యవస్థను రోడ్ మీదకు పెడుతాడు. 
ఈ పెద్దమనిషి నిత్యపెళ్లికొడుకు, 4పెళ్లిళ్లు చేసుకోవడం మగతనామా ?? 
అయన రెండో భార్య రేణుదేశాయ్ అన్నమాటలు, తనతో కాపురం చేస్తుండగానే వేరే ఆమెతో కాపురం చేసి తనకు పుట్టిన బిడ్డను ఇంటికి తీసుకొచ్చాడు అని చెప్పింది. అటువంటి ఆడపడుచును ఈ మాట అనింది అనే కారణం తో అయన అనుచరులు అనరాని మాటలు అంటే నోరు తెరవకపోవడం మగతనామా ? 

నీ తప్పులను ఎత్తిచూపిన వాళ్ళ కుటుంబాలలో ఆడవాళ్లపై తన అనుచరులతో సోషల్ మీడియా లో కారు కూతలు కూయిస్తాడు, ఇదేనా మగతనం?


Film Jalsa is Telugu Film Industry youtube channel. Get all the latest updates of the latest telugu movie news, 2018 cinema updates, telugu film news, actress gossips, tollywood collections, telugu movie reviews ..etc 

All Tollywood events and news like audio releases, press meets, success parties, exclusive interviews, posters, motion posters, first looks, teasers, trailers

Website: http://www.filmjalsa.com/
Like Us: https://www.facebook.com/filmjalsaa/
Follow us: https://twitter.com/filmjalsa1
Follow Us: https://plus.google.com/u/2/104831597...
Subscribe: https://www.youtube.com/channel/UCtdB...

More from this channel