చంద్రబాబుకు కర్నూలు షాక్‌లు , Kurnool district politics - Charan tv Online

385 views · Published 6 August 2018 · 2:41 · Indexed 27 September 2026

Channel: Charan TV Online · 2018 · News & Politics

Watch on YouTube

చంద్రబాబుకు కర్నూలు షాక్‌లు ,
టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లాలో, టీడీపీలో కలకలం రేపుతున్నాయి. కర్నూలు అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడి (కర్నూలు) నుంచే పోటీ చేయాలన్నారు. ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి పోటీ చేయని పక్షంలో సర్వే ప్రకారమే ఎమ్మెల్యే సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఇక్కడి నుంచి పోటీ చేస్తే జిల్లాలో 14 సీట్లు గెలుస్తామన్నారు.
జనసేన పార్టీ పై ప్రత్యర్థుల దాడి మొదలైంది..https://goo.gl/qWDUWC
పవన్ విషయం లో చంద్రబాబు తప్పుచేసాడా ! https://goo.gl/jMTFqZ
Subscribe to Charan tv Online https://goo.gl/KXYwxL
blogspot : http://charantvonline.blogspot.in/
Facebook : https://www.facebook.com/videopageyoutube/
Google + : https://goo.gl/ij1dbwhttps://goo.gl/ij1dbw
#Kurnool  #TDP #appolitics

More from this channel