ఓటమి భారం, కార్యకర్తల అభిమానం తట్టుకోలేక చందూలాల్ కన్నీరు కార్చారు | hmtv

829 views · Published 25 December 2018 · 0:36 · Indexed 6 October 2026

Channel: hmtv Telugu News · 2018 · News & Politics

Watch on YouTube

ఓటమి భారం, కార్యకర్తల అభిమానం తట్టుకోలేక మాజీ మంత్రి చందూలాల్ కన్నీరు కార్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగులో టీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి విస్త్రతస్థాయి సమావేశం జరిగింది. చందూలాల్ ఓటమిపై నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా..చందూలాల్ భావోద్వేగానికిలోనై కంటతడిపెట్టుకున్నారు.

#Chandulal #TRS #KCR #Telangana 

Watch HMTV Live ►https://bit.ly/2T96Sv8

► Subscribe to YouTube : http://goo.gl/f9lm5E
► Like us on  FB : https://www.facebook.com/hmtvnewslive
► Follow us on Twitter : https://twitter.com/hmtvlive
► Follow us on Google+ :  https://goo.gl/FNBJo5
► Visit Us : http://www.hmtvlive.com/
► Visit : http://www.thehansindia.com

More from this channel