Karthika Masam Special Prayers At Kurnool | Telugu News | hmtv

258 views · Published 3 December 2018 · 2:52 · Indexed 8 October 2026

Channel: hmtv Telugu News · 2018 · News & Politics

Watch on YouTube

కర్నూలు జిల్లాలో కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఆలయాలకుభక్తులు పోటెత్తారు. శ్రీశైలం, మహానంది, యాగంటి, ఓంకారం, కాల్వబుగ్గ, సంగమేశ్వరం, అహోబిలం, రుద్రకోడూరు ఆలయాల్లో వేకువజాము నుండే ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. శ్రీశైలంలో ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలను రద్దు చేశారు. కార్తీక స్నానం ఆచరించి కార్తీక దీపాలు వెలిగిసత్ున్న భక్తులతో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు

#Kurnool #KarthikaMasam #Telangana

Ravela Kishore Quits TDP: https://goo.gl/Yx2CHa
KCR Focus on Hyderabad: https://goo.gl/rPoU4R
బంధాల బంధాలు తెంచుతుండు: https://goo.gl/2jBGxX
AP Left Parties in Dilemma: https://goo.gl/GsWvEn

Watch HMTV Live ► https://youtu.be/U3x_DkL0SNY

► Subscribe to YouTube : http://goo.gl/f9lm5E
► Like us on  FB : https://www.facebook.com/hmtvnewslive
► Follow us on Twitter : https://twitter.com/hmtvlive
► Follow us on Google+ :  https://goo.gl/FNBJo5
► Visit Us : http://www.hmtvlive.com/
► Visit : http://www.thehansindia.com

More from this channel