Sonia Gandhi Birthday Celebrations Grandly Held At Jubilee Hills Peddamma Temple | hmtv

743 views · Published 9 December 2018 · 1:06 · Indexed 23 September 2026

Channel: hmtv Telugu News · 2018 · News & Politics

Watch on YouTube

ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ బర్త్‌డే వేడుకలను కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని  పెద్దమ్మ గుడిలో ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల అభీష్టం మేరకు తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి ప్రతిఒక్కరూ రుణపడి ఉంటారని చెప్పారు. 
#SoniaGandhi  #Telangana #Congress 

Police Seize Rs 6 Crore : https://goo.gl/k7YfbE
Why People Are Neglecting Vote : https://goo.gl/UR9v2C
Police Seized Huge Money : https://goo.gl/QYJeLc
Village Ramulu Comedy : https://goo.gl/9P6GQy

Watch HMTV Live ► https://youtu.be/U3x_DkL0SNY

► Subscribe to YouTube : http://goo.gl/f9lm5E
► Like us on  FB : https://www.facebook.com/hmtvnewslive
► Follow us on Twitter : https://twitter.com/hmtvlive
► Follow us on Google+ :  https://goo.gl/FNBJo5
► Visit Us : http://www.hmtvlive.com/
► Visit : http://www.thehansindia.com

More from this channel