Grandly Started Visakha Utsav Flower Show 2018 | Telugu News | hmtv

354 views · Published 30 December 2018 · 4:17 · Indexed 5 October 2026

Channel: hmtv Telugu News · 2018 · News & Politics

Watch on YouTube

సాగర నగరిలో పుష్ప ప్రదర్శన కనువిందు చేస్తోంది. పూలసోయగాలు, ఉద్యాన సొబగులతో కట్టి పడేసింది. పూర్తిగా ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచుతోంది.  రంగు రంగుల పుష్పాలు మధురానుభూతిని కల్గిస్తోంది. వేల రకాల పూలు.. ఒక్కచోట గూబాళిస్తూ....సువసనాలు వెదజల్లుతున్నాయి. విశాఖ ఉత్సవ్ లో ఫ్లవర్ షో సందర్శకులను ఎంతగానో  అలరిస్తుంది. 

#VisakaUtsav #FlowerShow2018 #AP

Watch HMTV Live ►https://bit.ly/2T96Sv8

► Subscribe to YouTube : http://goo.gl/f9lm5E
► Like us on  FB : https://www.facebook.com/hmtvnewslive
► Follow us on Twitter : https://twitter.com/hmtvlive
► Follow us on Google+ :  https://goo.gl/FNBJo5
► Visit Us : http://www.hmtvlive.com/
► Visit : http://www.thehansindia.com

More from this channel