స్ట్రాంగ్ రూముల వద్ద భారీ భద్రత | hmtv

706 views · Published 9 December 2018 · 10:25 · Indexed 12 October 2026

Channel: hmtv Telugu News · 2018 · News & Politics

Watch on YouTube

పోలింగ్‌ ముగిసి- ఈవీఎంలన్నీ స్ట్రాంగ్‌ రూములకు చేరడంతో ఇపుడు అందరి దృష్టీ వాటి భద్రతపైకి మళ్లింది. ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసే అవకాశాలున్నట్లు అనుమానాలు రావడంతో - స్ట్రాంగ్‌ రూముల వద్ద నిరంతర కాపలాకు తమ పార్టీ బృందాలను అనుమతించాలని కాంగ్రెస్ ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది. సీఈఓ రజత్‌ కుమార్‌ వెంటనే అందుకు అనుమతి ఇచ్చారు. అటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా తెలంగాణ సహా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాలకూ ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. 
#Congress  #StrongRooms #EVM  #Telangana

Police Seize Rs 6 Crore : https://goo.gl/k7YfbE
Why People Are Neglecting Vote : https://goo.gl/UR9v2C
Police Seized Huge Money : https://goo.gl/QYJeLc
Village Ramulu Comedy : https://goo.gl/9P6GQy


Watch HMTV Live ► https://youtu.be/U3x_DkL0SNY

► Subscribe to YouTube : http://goo.gl/f9lm5E
► Like us on  FB : https://www.facebook.com/hmtvnewslive
► Follow us on Twitter : https://twitter.com/hmtvlive
► Follow us on Google+ :  https://goo.gl/FNBJo5
► Visit Us : http://www.hmtvlive.com/
► Visit : http://www.thehansindia.com

More from this channel