హైకోర్టు తీర్పు టీటీడీకి చెంప పెట్టు లాంటిది | Swami Swaroopanand Serious Comments | hmtv
729 views · Published 25 December 2018 · 2:09 · Indexed 29 September 2026
Channel: hmtv Telugu News · 2018 · News & Politics
టీటీడీ తీరుపై విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానంద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్చకులను తొలగించే హక్కు టీటీడీ, దేవాదాయ శాఖలను లేదంటూ ఆయన మరోసారి స్పష్టం చేశారు. వయోపరిమితి పేరుతో అర్చకులను తొలగించడం సరికాదన్నారు. అర్చకత్వాన్ని నాశనం చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయన్న ఆయన .. అర్చకులు, భక్తులకు సంబంధించిన విషయాల్లో ప్రభుత్వ జోక్యం తగదన్నారు. #SwamiSwaroopanand #TTD Watch HMTV Live ►https://bit.ly/2T96Sv8 ► Subscribe to YouTube : http://goo.gl/f9lm5E ► Like us on FB : https://www.facebook.com/hmtvnewslive ► Follow us on Twitter : https://twitter.com/hmtvlive ► Follow us on Google+ : https://goo.gl/FNBJo5 ► Visit Us : http://www.hmtvlive.com/ ► Visit : http://www.thehansindia.com
More from this channel
-
1:04
Balkonda TRS Candidate Vemula Prashanth Reddy Election Campaign | hmtv
-
2:29
Telangana Assembly Election Campaign Reach Climax | hmtv
-
2:06
Command Control Room Set Up For Telangana Elections 2018 | hmtv
-
1:06
Sonia Gandhi Birthday Celebrations Grandly Held At Jubilee Hills Peddamma Temple | hmtv
-
2:55
Telangana BJP President Dr K Laxman Face To Face Over BJP Defeat | hmtv
-
13:36
EC CEO Rajat Kumar Press Meet Over Telangana Elections 2018 Results | hmtv
-
3:04
Telangana Congress Postmortem Meeting on EVMs | hmtv
-
9:06
Collector Katamaneni Bhaskar Responds On Phethai Cyclone | Public Face To Face With hmtv