1998లో తొలితరం విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చాం | Chandrababu Naidu Releases 7th White Paper | hmtv

133 views · Published 29 December 2018 · 3:32 · Indexed 25 September 2026

Channel: hmtv Telugu News · 2018 · News & Politics

Watch on YouTube

1998లో తొలితరం విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇంధన రంగం-మౌలిక వసతుల కల్పనపై ఏడో శ్వేతపత్రాన్ని సీఎం విడుదల చేశారు.  సంస్కరణల వల్ల దేశంలో ఇంధన రంగంలో అగ్రగామిగా ఉన్నామన్నారు. 2004 నుంచి 2014 వరకు విద్యుత్ రంగంలో చీకట్లు అలముకున్నాయని... తొలిసారిగా ప్రైవేట్ రంగంలో విద్యుదుత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు
#chandrababu #andhrapradesh

Watch HMTV Live ►https://bit.ly/2T96Sv8

► Subscribe to YouTube : http://goo.gl/f9lm5E
► Like us on  FB : https://www.facebook.com/hmtvnewslive
► Follow us on Twitter : https://twitter.com/hmtvlive
► Follow us on Google+ :  https://goo.gl/FNBJo5
► Visit Us : http://www.hmtvlive.com/
► Visit : http://www.thehansindia.com

More from this channel