Nithin And Sharwanand Multi-Starrer Movie Soon..?

530 views · Published 22 November 2017 · 1:39 · Indexed 23 September 2026

Channel: SocialPost TV · 2017 · News & Politics

Watch on YouTube

ఈ ఏడాది అల్లు అర్జున్‌తో 'డీజె - దువ్వాడ జగన్నాధమ్‌' సినిమాతో హిట్‌ కొట్టాడు యంగ్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌. ఇప్పుడు తన తాజా చిత్రం కోసం ఓ కొత్త కాన్సెప్ట్‌ని టేకప్‌ చేశాడట. అదీ ఓ మల్టీ స్టారర్‌ అని సమాచారమ్‌. అందులో యంగ్‌ హీరో నితిన్‌, మరో యంగ్‌ హీరో శర్వానంద్‌ హీరోలుగా నటించే అవకాశాలున్నాయనీ తెలుస్తోంది. ఈ విషయంపై అఫీషియల్‌ క్లారిటీ రాలేదు కానీ ప్రచారం జోరుగా సాగుతోంది.
Visit @
Website: https://www.socialpost.news
FB Page: https://www.facebook.com/SocialpostTo...
Twitter: https://twitter.com/socialpostnews For Brand Partnerships, Promotions, Collaborations, and Business Enquiries ➤ Reach us at [email protected] Like us on Facebook: https://www.facebook.com/SocialpostTV
Like us on Instagram: https://www.instagram.com/socialposttv
Follow us on Telegram: https://t.me/socialpost_tv
Follow us on Whatsapp: https://chat.whatsapp.com/EEANNMaYlQv51924w6D32w

Regards,
SOCIAL POST TEAM

More from this channel