హిజ్రాల బిక్షాటన నిషేధ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ | Hijras Innovative Protest in Tirupati

4,839 views · Published 21 December 2018 · 1:24 · Indexed 5 October 2026

Channel: hmtv Telugu News · 2018 · News & Politics

Watch on YouTube

తిరుపతిలో హిజ్రాలు వినూత్న నిరసన వ్యక్తం చేశారు. నీలం రంగు దుస్తులు ధరించి బిక్షాటన చేశారు.  ట్రాన్స్ జెండర్స్ బిక్షాటనను నిషేధిస్తూ పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే మోడీ ప్రభుత్వానికి తమ శాపనార్థాలు తగిలి కూలిపోతుందని హిజ్రాలు హెచ్చరించారు. 
#Hijra #tirupati  

Congress MLC Meets KCR: https://bit.ly/2BwA7AQ
Banks Holidays For Five Day: https://bit.ly/2UY1i08
KCR Focus On Federal Front: https://bit.ly/2V1188c
KCR Speed Up Federal Front Work: https://bit.ly/2EHrZRL

Watch HMTV Live ► https://youtu.be/U3x_DkL0SNY

► Subscribe to YouTube : http://goo.gl/f9lm5E
► Like us on  FB : https://www.facebook.com/hmtvnewslive
► Follow us on Twitter : https://twitter.com/hmtvlive
► Follow us on Google+ :  https://goo.gl/FNBJo5
► Visit Us : http://www.hmtvlive.com/
► Visit : http://www.thehansindia.com

More from this channel