చంద్రబాబు, జగన్‌కు మైసురా రెడ్డి లేఖలు | Ex Minister Mysura Reddy Face To Face With hmtv

689 views · Published 26 December 2018 · 2:27 · Indexed 23 September 2026

Channel: hmtv Telugu News · 2018 · News & Politics

Watch on YouTube

రాయలసీమకు చెందిన వారే ముఖ్యమంత్రి,  ప్రతిపక్ష నేతగా ఉన్నా న్యాయం చేయడం లేదంటూ మాజీ మంత్రి మైసురా రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన సీఎం చంద్రబాబు, విపక్ష నేత జగన్ లకు లేఖలు రాశారు. సీమ సాగు కష్టాలు తీర్చని అధికార టీడీపీ, విపక్ష వైసీపీకి రాబోయే ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత తప్పదంటున్న మాజీ మంత్రి మైసురా రెడ్డి

#MysuraReddy #Chandrababu YSjagna #Andhrapradesh 


Watch HMTV Live ►https://bit.ly/2T96Sv8

► Subscribe to YouTube : http://goo.gl/f9lm5E
► Like us on  FB : https://www.facebook.com/hmtvnewslive
► Follow us on Twitter : https://twitter.com/hmtvlive
► Follow us on Google+ :  https://goo.gl/FNBJo5
► Visit Us : http://www.hmtvlive.com/
► Visit : http://www.thehansindia.com

More from this channel