Suspense On TRS Party Future | KCR Early Polls Will Advisable Or Not ? | hmtv

4,025 views · Published 8 December 2018 · 4:22 · Indexed 13 October 2026

Channel: hmtv Telugu News · 2018 · News & Politics

Watch on YouTube

గతంలో ముందస్తుకు వెళ్లిన ప్రభుత్వాలు ఎన్నికల్లో చతికిలబడ్డాయి. ఇప్పుడు 9 నెలల ముందే కేసీఆర్‌ ముందస్తుకు వెళ్లారు! ఎన్నికలు ముగిశాయి! జాతీయ చానల్స్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌దే అధికారమని అంచనా వేస్తే.. విశ్వసనీయతకు మారుపేరైన లగడపాటి సర్వే మాత్రం కూటమికి మెజారిటీ వస్తుందని అంచనా వేసింది. దాంతో, ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ముందస్తుకు వెళ్లినందుకు కేసీఆర్‌ కూడా మూల్యం చెల్లిస్తారా!? లేక, ‘ముందస్తు చరిత్ర’ను తిరగరాస్తారా!? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లుక్..

#KCR #PrePolls #Telangana

Police Seize Rs 6 Crore : https://goo.gl/k7YfbE
Why People Are Neglecting Vote : https://goo.gl/UR9v2C
Police Seized Huge Money : https://goo.gl/QYJeLc
Village Ramulu Comedy : https://goo.gl/9P6GQy
https://www.youtube.com/watch?v=5e2rF1N-MFQ

Watch HMTV Live ► https://youtu.be/U3x_DkL0SNY

► Subscribe to YouTube : http://goo.gl/f9lm5E
► Like us on  FB : https://www.facebook.com/hmtvnewslive
► Follow us on Twitter : https://twitter.com/hmtvlive
► Follow us on Google+ :  https://goo.gl/FNBJo5
► Visit Us : http://www.hmtvlive.com/
► Visit : http://www.thehansindia.com

More from this channel