The Real Name of Bithiri Sathi ? || బిత్తిరి సత్తి అసలు పేరు ఏంటో తెలుసా..! || YOYO Cine Talkies
1,003 views · Published 6 January 2017 · 1:31 · Indexed 20 September 2026
Channel: YOYO Cine Talkies · 2017 · Entertainment
The Real Name of Bithiri Sathi ? బిత్తిరి సత్తి అసలు పేరు ఏంటో తెలుసా..! YOYO Cine Talkies Subscribe to Tollywood No.1 YouTube Channel for non Stop entertainment & Movie Updates Click here to subscribe https://goo.gl/ApczL8 బిత్తిరి సత్తి.. ఈ పేరుకు, అతడు చేసే కామెడీకి తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులారిటీ ఉందో చెప్పనక్కర్లేదు. తెలంగాణ యాసలో కామెడీని పండించడంతో పాటు న్యూస్ ప్రజెంటర్ గా ఆధరాణభిమానాలు చూరగొన్నాడు సత్తి. అయితే అందరికి బిత్తిరి సత్తిగా పరిచయం అయిన అతడికి ఓ సొంతపేరు ఉన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. బిత్తిరి సత్తి అసలు పేరు చేవెళ్ల రవి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పామెన గ్రామంలో రవి పుట్టాడు. అతడి తండ్రి పేరు నర్సింహులు, తల్లి యాదమ్మ. ఇంటర్మీడియట్ వరకు చదివిన తరువాత, రవి సినిమా రంగంలో ప్రయత్నాలు మొదలుపెట్టాడు.కానీ, అక్కడ అవకాశాలు దొరకలేదు. దీంతో చాలాకాలం వ్యవసాయం చేశాడు. అదే సమయంలో 6టీవీలోరావటంతో హైదరాబాద్ కు వచ్చేశాడు. ఆ ఛానల్ లో నర్సయ్య తాతగా అలరించాడు Like and Comment us at Facebook https://www.facebook.com/yoyocinetalkies1/ Follow us at Twitter https://twitter.com/yoyocinetalkies -~-~~-~~~-~~-~- Please watch: "పూరీజగన్నాథ్ పై వేణుస్వామి | Venu Swamy Predictions on Puri Jagannath Drugs Case | YOYO Cine Talkies" https://www.youtube.com/watch?v=u831W3nKlG0 -~-~~-~~~-~~-~-
More from this channel
-
1:50
Kajal Agarwal Serious Over Top Director || YOYO Cine Talkies
-
12:18
Hero Paidi Jayraj 107th Jayanthi Celebrations || YOYO Cine Talkies
-
2:57
Dhee10 Show Varshini Latest Photoshoot | YOYO Cine Talkies
-
1:15
Sivakarthikeyan to Compete with Rajinikanth || YOYO Cine Talkies
-
0:56
Manalo Okadu Back to Back Hit Trailers | Sai Kumar, RP Patnaik, Anitha | YOYO Cine Talkies
-
3:51
Saloni Funny Speech at Meelo Evaru Koteswarudu Movie Release Press Meet | Naveen | YOYO Cine Talkies
-
7:34
Evaro Thaanevaro Movie Audio Launch | #Latest Telugu Movie 2016 | YOYO Cine Talkies
-
0:27
Vangaveeti Latest Trailer | Ram Gopal Varma | Sandheep | YOYO Cine Talkies